AP Vidyadhan Inter Mediate Students Scholarship Scheme for OBC Students Online Application Registration Submission link at vidyadhan.org/ ఏపీ విద్యార్థులకు విద్యాదాన్ స్కాలర్షిప్లు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(OBC) విద్యార్థులు విద్యాదాన్ స్కాలర్‌షిప్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు official Webportal @ vidyadhan.org
AP Vidyadhan Inter Mediate Students Scholarship Scheme for OBC Students Online Application Registration Submission link at vidyadhan.org
Vidyadhan has enabled the beneficiary families to break out of poverty cycle. Vidyadhan alumni are role models in their community and committed to supporting the education of other children Scholarships range from Rs. 10,000 to Rs 60,000 per year, through the duration of their course
Vidyadhan Scholarship Program from Sarojini Damodaran Foundation supports the college education of meritorious students from economically challenged families. The students are selected after completion of 10th grade /SSLC through a rigorous selection process including test and interview. Currently Vidyadhan program has around 4300 students across the following states: Kerala, Karnataka, Tamil Nadu, Pondicherry, Andhra Pradesh, Gujarat, Maharashtra, Telangana, Goa and Odisha.
Those selected will be eligible for two year scholarship from the Foundation. If they continue to do well, they will be given scholarship for pursuing any degree course of their interest; these scholarships are directly through the foundation or external sponsors who have registered with the Foundation.
The scholarship amount for graduation courses varies from Rs 10,000 to Rs 60,000 per year depending on the state, course, duration etc. The selected students will be required to attend the mentoring programs from the Foundation.
Scholarship Programs Please see below for the currently open scholarship programs. Click on the program to see related information.
విద్యాదాన్ ఉపకార వేతనాల సమాచారం
సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచన విద్యార్ధులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పదవ తరగతి లేదా SSC పూర్తిచేసిన విద్యార్ధులకు స్కాలర్షిప్ అందజేస్తుంది.
ఇప్పటివరకు విద్యాదాన్ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా రాష్ట్రాల నుంచి 4500 మంది విద్యార్థులు లబ్ది పొందారు. తెలంగాణ లో 2016 విద్యాసంవత్సరం నుంచి విద్యదాన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. ఎంపికైనా విద్యార్థులు రెండు సంవత్సరాల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందెదరు. విద్యార్ధి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా గాని (లేక) ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 60,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఎంపిక అయిన విద్యార్ధులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా, నిర్దేశ్యం చేయడం జరుగుతుంది
దయచేసి విద్యాధాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ 2020 పై క్లిక్ చేసి వివరాలు చూడగలరు
Andhra Pradesh Intermediate Programme for 2020 స్కాలర్షిప్ వివరాలు
విద్యా సంవత్సరం లో 11వ తరగతి చదువుకొనుటకు 6,000/- రూపాయలు మరియు 2020 విద్యా సంవత్సరం లో 12వ తరగతి చదువుకొనుటకు 6,000 /- రూపాయలు, స్కాలర్షిప్ రూపేణ వితరణ చేయబడును
ఎవరు అర్హులు?
విద్యార్ధుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లోపు ఉన్న వారు మరియు విద్యాసంవత్సరంలో 10 (SSC) పూర్తి చేసి ఇంటర్ or Diploma చదువుతున్న వారు. విద్యారధి 9th class లో కనీసం 90% లేదా 9 CGPA సాదించినవారు అర్హులు. దివ్యాంగులకు మాత్రం కనీసం 75% లేదా 7.5 CGPA మార్కులు సాధించినవారు అర్హులు
ఎంపిక విధానం
విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని పరీక్షకు /మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. పరీక్ష కేంద్రాల సమాచారం విద్యార్థులకు వ్యక్తిగతంగా ఇవ్వడం జరుగుతుంది. పరీక్షకు /మౌఖిక పరీక్ష ను ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తోంది
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది : Dec 31st 2020
- రాత పరీక్ష/మౌఖిక పరీక్ష: 5th Jan to 10th Jan 2021
రాత పరీక్ష/మౌఖిక పరీక్ష: పరీక్ష పై తేదిల వ్యవధిలో జరుగుతుంది. ఎంపికైన విద్యార్ధులకు ఖచ్చితమైన తేది పరీక్ష కేంద్రం వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులు 3rd jan 2021 నుండి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు .
అవసరమైన పత్రాలు
దరఖాస్తు చేసుకొనుటకు ఈ క్రింది పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలెను.
10 వ తరగతి మార్క్ సీట్ (ఒరిజినల్ మార్క్ సీట్ అందుబాటులో లేని యెడల SSC/CBSE/ICSE వెబ్ సైట్ పొందినది వంటి ప్రోపిషినల్ మార్క్ సీటును అప్లోడ్చేసుకోవచ్చు ఫోటోగ్రాఫ్ (పాస్పోర్ట్ సైజ్ )
2020లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం (మండల రెవెన్యూ అధికారి ధృవీకరించినదై ఉండాలి)
దివ్యాంగుల ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం (ఒకవేళ విద్యార్థి దివ్యంగుడు అయితే ) 1st Dec 2020 లోపు మీ విద్యాధాన్ ఆన్లైన్ అప్లికేషన్ లో ఇంటర్ కాలేజీ వివరాలు పెట్టగలరు. లేనియెడల మీ అప్లికేషన్ అంగీకరించబడదు పైన తెలుపబడిన మొదటి మూడు పత్రాలు అప్లోడ్ చేసిన తరువాత మీ అప్లికేషన్అంగీకరించబడుతుంది
సంప్రదించవలసిన వివరాలు
Email:vidyadhan.andhra@sdfoundationindia.com or sms or whatsapp ద్వా రా 8367751309.
పని దినములలో సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటలలో సంప్రదించగలరు
How to Apply Online Application Submission
విద్యార్ధి వ్యక్తిగతంగా తన సొంత ఈమెయిల్ ID కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కేంద్రం లేదా ఇతరుల మెయిల్ id లను అనుమతించబడవు. భవిష్యత్తులో SDF నుంచి ఎటువంటి సమాచారమైన email లేదా SMS ద్వారా తెలిజేడం జరుగుతుంది. కనుక ఒకవేళ మీకు సొంత Email ID లేకపొయిన ఎడల వెంటనే మీ Email ను తెరిచి, password ను గుర్తుపెట్టికోండి.
మీ వివరాలు నమోదు కొరకు ఈ క్రింది వివరాలు పొందిపరచండి:
First Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో మొదటి పేరు ను ఎంటర్ చేయాలి
Last Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో రెండవ పేరును ఎంటర్ చేయాలి Email: మీ సొంత Email అడ్రస్ ను ఎంటర్ చేయాలి. తరువాత ఎప్పటికప్పుడు మీరు email ను చుసుకోవడం మరిచిపోవద్దు. SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది
విద్యాదాన్ Password: మీ Password కోసం కనీసం 8 అక్షరాలు లేదా అంకెలు కలిసిన వాటిని Password గా ఎంపికచేసుకోండి. దీనిని తప్పని సరిగా గుర్తు పెట్టుకోండి. విద్యాధాస్ అప్లికేషన్ లో login అయినప్పుడు విద్యాధాస్ Password ను మాత్రమే వాడాలి. ఒకవేళ మీ విద్యాధాస్ password మరిచి పోయినఎడల Forgot Password ను క్లిక్ చేసి Reset చేసినట్లైతే మీ Email కు password వస్తుంది, అ Password తో login అవ్వవచ్చు
Apply Now " పైన క్లిక్ చేసి మీ Email కు మీ Account Activation కొరకు మీకు లింక్ వస్తూంది మీ Email ను కొత్త Window లో ఓపెన్ చేసి అందులో ఉన్న Acount Activation mail ను open చేసి Activation లింక్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు విద్యా దాన్ హోం పేజి లో Acount Activated అనే మెసేజ్ కనిపిస్తూంది.
మీ Email ID మరియు విద్యాదాన్ password ద్వారా login అయి step-2 లో అడుగు పెడతారు login అయిన తరువాత HELP పై క్లిక్ చేసి సూచనలు చదివి దాని ప్రకారం అప్లికేషన్ పూర్తిచేసి మీ documents upload చేయాలి
మీ అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత "Edit" పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ను Edt చేసుకోవచ్చు
అప్లికేషన్ వివరాలు ఎంటర్ చేసిన తరువాత "SUBMIT" పై క్లిక్ చేసిన తరువాత "Submission Successfully" అని చూపిస్తుంది. అంతేకాకుండా మీ documents & పాస్పోర్ట్ సైజు ఫోటో ను upload చేసిన తరువాతనే మీ application అంగీకరించడం జరుగుతుంది దయచేసి మీ email ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మరిచిపోవద్దు ఎందుకంటే SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది
ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) విద్యార్థులు విద్యాదాన్ స్కాలర్‌షిప్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కుటుంబ ఆదాయం రూ.2లక్షలు మించని విద్యార్థులు ఉపకార వేతనాలు పొందేందుకు అర్హులు.దీంతోపాటు విద్యార్థులు 2020లో పదోతరగతి పాసై, తొమ్మిదో తరగతిలో 90 శాతం మార్కులు లేదా 9 సీజీపీఏ (వికలాంగులు 75 శాతం) సాధించి ఉండాలి.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ లేదా డిప్లొమా కోర్సు చదువుతూ ఉండాలి.ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ 6వేలు చొప్పున రెండేళ్లు స్కాలర్‌షిప్ అందిస్తారు.
ఇంటర్ తర్వాత ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులు.. కోర్సును బట్టి ఏడాదికి రూ.10వేల నుంచి రూ.60వేల వరకు స్కాలర్‌ఫిప్ పొందవచ్చు.
అర్హతలు, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల(డిసెంబర్) 31వ తేదీలోగా ఫౌండేషన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలి. వీరికి 2021 జనవరి 5 నుంచి 10వ తేదీ వరకు రాత/మౌఖిక ప్రవేశ పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు.
Get Apply Online Students Registration at
0 వ్యాఖ్యలు:
Post a Comment