Friday, December 18, 2020

AP District wise Ammavodi Scheme Mother beneficiary Reject Bank Account IFSC Codes and Aadhar Details

AP District wise Ammavodi Scheme Mother beneficiary Reject Bank Account IFSC Codes and Aadhar Details/ How to know District wise Ammavodi Scheme Mother beneficiary Reject Bank Account IFSC Codes and Aadhar Details


AP District wise Ammavodi Scheme Mother beneficiary Reject Bank Account IFSC Codes and Aadhar Details


అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు.తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పధకం వర్తిస్తుంది. 




ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2020, జనవరి,9న చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ స్ధాయి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పధకం వర్తిస్తుంది


అమ్మఒడి పథకం అర్హతలు


  1. ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి.
  2. లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు ఉండాలి
  3. ఈ పథకం ఒకటి నుంచి ఇంటర్మీడియేట్ స్ధాయి వర్తిస్తుంది.
  4. విద్యార్థులు కనీసం హాజరును 75% కలిగి ఉండాలి.
  5. ప్రభుత్వ ఉద్యోగస్థులకు ఈ పథకానికి అర్హులు కాదు

The Hon’ble Chief Minister, Government of Andhra Pradesh has announced a flagship programme “AMMA VODI” as a part of “NAVARATNALU” for providing financial assistance to each mother or recognized guardian in the absence of mother, who is below poverty line household, irrespective of caste, creed, religion and region to enable her to educate her child/children from Class I to XII (Intermediate Education) in all recognized Government, Private Aided and Private Unaided schools/ Jr. Colleges including Residential Schools/Colleges in the State from the Academic year 2020-2021.


CONTACT US

4th Floor, B block, VTPS Rd, Bhimaraju Gutta,Ibrahimpatnam, Andhra Pradesh 521456.

Phone : 9705655349, 9705454869

Email : apcse.@ap.gov.in


Get District wise Mother Bank Account Details


Get District wise Mother Bank IFSC Code wise Details


Get District wise Mother Aadhar Details

AP District wise Ammavodi Scheme Mother beneficiary Reject Bank Account IFSC Codes and Aadhar Details

0 వ్యాఖ్యలు:

Post a Comment