Saturday, November 14, 2020

ఎం.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు ఉపాధ్యాయుల సబ్మిట్ చేసిన బదిలీ దరఖాస్తులో తప్పులుంటే రిజెక్ట్ చేసే ఆప్పన్

ఎం.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు  ఉపాధ్యాయుల సబ్మిట్ చేసిన బదిలీ దరఖాస్తులో తప్పులుంటే రిజెక్ట్ చేసే ఆప్పన్: బదిలీల వెబ్సైట్ లో ఎమ్.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు లాగిన్ లు కేటాయింపు/ఉపాధ్యాయుల దరఖాస్తులో తప్పులుంటే రిజెక్ట్ చేసే ఆప్పన్ ఎం.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు ప్రత్యేక వెబ్ లింక్ అందుబాటు


ఎం.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు  ఉపాధ్యాయుల సబ్మిట్ చేసిన బదిలీ దరఖాస్తులో తప్పులుంటే రిజెక్ట్ చేసే ఆప్పన్


ఎం.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు  ఉపాధ్యాయుల సబ్మిట్ చేసిన బదిలీ దరఖాస్తులో తప్పులుంటే రిజెక్ట్ చేసే ఆప్పన్: బదిలీల వెబ్సైట్ లో ఎమ్.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు లాగిన్ లు కేటాయింపు

Teacher's Transfer Application For MEOs / DYEOs Rejected option Open If Inaccurate: Allotment To MEO / DYEOs On Transfer Website Special web link available for Rejected option Open MEO / DYEO




అమరావతి: ఉపాధ్యాయులు సబ్మిట్ చేసే ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించి తదుపరి లెవెల్ కు. పంపేందుకు ఎం.ఈ.ఓ మరియు డీ.వై.ఈ.ఓ లకు లాగిన్ లు కేటాయించారు. ఈ మేరకు వారి యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ లను వారికి మెయిల్ .మరియు సందేశాల ద్వారా తెలిపారు. ఎం.ఈ.ఓ మరియు డీ.వై.ఈ.ఓ లు వారి పరిధి లోని ఉపాధ్యాయులు సబ్మిట్ చేసిన దరఖాస్తులను సునిశితంగా పరిశీలించి తప్పులు ఉంటే రిజెక్ట్ చేస్తారు ఇలా రిజెక్ట్ చేసిన అప్లికేషన్ ను షెడ్యూల్ తేదీ పూర్తి అయ్యాక కూడా ఉపాధ్యాయులు వారి లాగిన్ లో సరి చేసి రీ సబ్మిట్ చేయవచ్చు. ఉపాధ్యాయుల దరఖాస్తులో అన్ని వివరాలు సరిగా ఉంటేనే తదుపరి లెవెల్ కు సబ్మిట్ చేస్తారు. ఆ పై జిల్లా విద్యాశాఖ కార్యాలయం వారు దరఖాస్తు లను పరిశీలించి అప్రూవ్ చేస్తారు

 Get More information about official Webportal at

ఎం.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు ఉపాధ్యాయుల సబ్మిట్ చేసిన బదిలీ దరఖాస్తులో తప్పులుంటే రిజెక్ట్ చేసే ఆప్పన్

0 వ్యాఖ్యలు:

Post a Comment