AP NISHTHA, DIKSHA, SAMAGRA SIKSHA Module 4 Gender sensitivity (జెండర్ సున్నితత్వం) SUBMIT YOUR PORTFOLIO (పోర్ట్ ఫోలియో కృత్యము సమర్పించండి ) - AP NISHTHA, DIKSHA, SAMAGRA SIKSHA, Andhra Pradesh - Official Link
AP NISHTHA, DIKSHA, SAMAGRA SIKSHA Module 4 Gender sensitivity (జెండర్ సున్నితత్వం) SUBMIT YOUR PORTFOLIO
The name and photo associated with your Google account will be recorded when you upload files and submit this form.
మాడ్యూల్ - 4 (01-11-2020 మండి 05-11-2020 వరకు)::(AP_బోధన-అభ్యాస ప్రక్రియలో లింగభావవమ సమగ్రపరచడం)
1వ రోజు: 01.11.2020 PDF/Videos చూడడం .
2వ రోజు : 02.11.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం
3వ రోజు: 03.11.2020 PDF/Videos చూడడం
4వ రోజు: 04.11.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం
5వ రోజు: 05.11.20220 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.
గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అ పోవచ్చు
ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు
మాడ్యూలు 4:AP_ బోధన-అభ్యాస ప్రక్రియలో లింగభావనను సమగ్రపరచడం
https://diksha.gov.in/explore-course/course/do_31313913464245452811832
MODULE 4 : ENGLISH Medium:AP_Integrating gender in the teaching-learning process
https://diksha.gov.in/explore-course/course/do_31313841341577625613400
మాడ్యూల్ 4 పోర్ట్ ఫోలియో మోడల్ పోర్ట్ ఫోలియో లిoగ సమానత్వం పై సాధ్యపరచుట గురించి ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూడగలరు
Telugu link https://diksha.gov.in/explore-course/course/do_31313913464245452811832
English link https://diksha.gov.in/explore-course/course/do_31313841341577625613400
0 వ్యాఖ్యలు:
Post a Comment