AP అక్టోబర్ లో ప్రమోషన్ తీసుకున్న వారు ట్రస్న్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలా? CSE వారి క్లారిటీ/ October 2020 లో ప్రమోషన్ కు విల్లింగ్ ఇచ్చిన ఉపాధ్యాయుల యొక్క వివరాలను డీఈఓ కార్యాలయ సిబ్బందే ఈ ప్రొఫార్మా లో ఫిల్ చేసుకుంటారు. ప్రమోషన్ పొందిన వారి వివరాలు నింపుటకు DEO లకు provision ఇచ్చినారు. ఈ format లో వివరాలు నింపి సబ్మిట్ చేస్తారు
AP అక్టోబర్ లో ప్రమోషన్ తీసుకున్న వారు ట్రస్న్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలా? CSE వారి క్లారిటీ
నిన్నటి నుంచి వాట్స్ అప్ లో తిరుగుతున్న Messages మీద CSE వారి క్లారిటీ కోసం ప్రయత్నించగా వారు ఇచ్చిన క్లారిటీ : ప్రస్తుతం అక్టోబర్ లో ప్రమోషన్ కి విల్లింగ్ ఇచ్చిన ఎవరు కూడా అప్లై చేసుకోవలసిన అవసరం లేదు
వీరి కోసం సోమ లేదా మంగళ వారం లో DEO లకి ఇచ్చే స్పెషల్ లాగిన్ లో ఆఫీస్ వారే వీరి పేర్లు నమోదు చేయుదురు. అపుడు ట్రాన్స్ఫర్లు లో అప్లై చేసుకున్న వారి సీనియారిటీ కింద వీరి సీనియారిటీ రాగలదు . తరువాత వీరు web options అందరితో పాటు పెట్టుకునే అవకాశం ఇస్తామని మరియు దీని మీద సోమవారం పూర్తి క్లారిటీ గా మార్గదర్శకాలు ఇవ్వగలమని చెప్పి ఉన్నారు.
కాబట్టి ప్రమోషన్ కి విల్లింగ్ ఇచ్చిన వారు ఎవరు కంగారు పడొద్దు మరియు అప్లై చేయొద్దు.
ప్రమోషన్ పొందిన వారి వివరాలు నింపుటకు DEO లకు provision ఇచ్చినారు. ఈ format లో వివరాలు నింపి సబ్మిట్ చేస్తారు. ప్రమోషన్ ర్యాంక్ ఆధారం గా వీరికి places web కౌన్సెలింగ్ ద్వారానే కేటాయించబడతాయి
0 వ్యాఖ్యలు:
Post a Comment