Saturday, November 21, 2020

AP 6th 7th 8th Classes Opening Guidelines /How to Conduct Class in UP/High Schools Download Sending 3 types Formats

AP 6th 7th 8th Classes Opening Guidelines /How to Conduct Class in UP/High Schools Download Sending 3 types Formats: AP సోమవారం నుండి Upper primary,High schools నందు 6,7,8 తరగతులు ప్రారంభ వివరాలు Commissioner of school education వారు  3 formats పంపడం జరిగినది.


AP 6th 7th 8th Classes Opening Guidelines /How to Conduct Class in UP/High Schools Download Sending 3 types Formats


పాఠశాల ప్రధానోపాధ్యాయులు  వారి  పాఠశాల తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యను దృష్టిలో  పెట్టుకుని  తరగతి గదికి 16 మందికి మించకుండా గదుల్లో గానీ, వరండాలో గానీ, చెట్ల నీడలో గానీ కూర్చోబెట్టే విధంగా  ప్లాన్ చేసుకుని 3 format లలో ఒక దానిని ఎంచుకుని ఆ format ను MRC కి పంపవలెను. వాటి ప్రకారమే తరగతులు నిర్వహించవలెను. Format దిగువన ఇవ్వడం జరిగినది




AP 6th 7th 8th Classes Opening Guidelines /How to Conduct Class in UP/High Schools Download Sending 3 types Formats


FORMAT 1 


సోమవారం 6,8,10

మంగళవారం 7,9,10

బుధవారం 6,8,10

గురువారం 7,9,10

శుక్రవారం 6,8,10

శనివారం 7,9,10


FORMAT 2 


సోమవారం 6,8,10

మంగళవారం 7,9,10

బుధవారం 8,9,10

గురువారం 6,8,10

శుక్రవారం 7,9,10

శనివారం 8,9,10


FORMAT 3


సోమవారం 6,10

మంగళవారం 8,10

బుధవారం 9,10

గురువారం 7,10

శుక్రవారం 8,10

శనివారం 9,10

AP 6th 7th 8th Classes Opening Guidelines /How to Conduct Class in UP/High Schools Download Sending 3 types Formats

0 వ్యాఖ్యలు:

Post a Comment