Tuesday, November 03, 2020

రేపు (04-11-2020) 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించాల్సిన ప్రారంభ పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రాలు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ప్రారంభ పరీక్ష నిర్వహణ సూచనలు

రేపు  (04-11-2020)  9వ తరగతి విద్యార్థులకు నిర్వహించాల్సిన ప్రారంభ పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రాలు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ప్రారంభ పరీక్ష నిర్వహణ సూచనలు 04- 11-2020 న 9 వ తరగతి విద్యార్థులకి baseline టెస్ట్ నిర్వహించాలి దీనికి సంబంధించి సూచనలు , మోడల్ పేపర్స్


రేపు  (04-11-2020)  9వ తరగతి విద్యార్థులకు నిర్వహించాల్సిన ప్రారంభ పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రాలు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ప్రారంభ పరీక్ష నిర్వహణ సూచనలు


బాలల పఠన సామర్ధ్యాన్ని పరీక్షించడానికి బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి కోవిడ్-19 నేపధ్యంలో కేవలం 9వ తరగతి చదువుతున్న బాలలకు మాత్రమే ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.





తేది:04.11.2020న ఉదయం 10గం. నుండి 1గం.. వరకు ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.

ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీషులలో ఉంటుంది ప్రశ్న పత్రంలో రెండు సెట్లు ఉంటాయి.

మొదటి విద్యార్ధి కి సెట్-1, రెండో విద్యార్ధి కి సెట్ -2, మూడవ విద్యార్థికి సెట్-1, నాలుగో విద్యార్ధి కి సెట్ -2 ప్రశ్న పత్రాలతో బేస్ లైన్ పరీక్ష నిర్వహించాలి.

ప్రతి విద్యార్థితో తెలుగు ప్రశ్న పత్రాన్ని, ఇంగ్లీషు ప్రశ్న పత్రాన్ని రెండింటిని చదివించాలి.

ఏ మీడియం వారైనప్పటికీ రెండు ప్రశ్న పత్రాలనూ చదవాలి. 

మైనర్ మీడియం పాఠశాలలో తెలుగు ప్రశ్న పత్రాన్ని ప్రధానోపాధ్యాయుడు అనువాదం చేయించి ఉపయోగించాలి.

ప్రతి విద్యార్థికి 10 నిముషాల సమయం కేటాయించాలి. ఒక్కొక్క విద్యార్థితో ఒకసారే చదివించాలి.

విద్యార్థి సొంతంగా చదవాలే తప్ప ఉపాధ్యాయుడు సూచనలు ఇవ్వకూడదు. ప్రశ్నలు వేయకూడదు.

ముందుగా కథను చదివించాలి. కథను ధారాళంగా చదవగలిగితే మిగిలిన ప్రశ్న పత్రంలోని అంశాలు చదివించనవసరంలేదు.

కథలో పూర్తి వాక్యం చదవ లేకపోయినా, పదాలు పదాలుగా చదివిన తరువాత విభాగం చదివించాలి.

వాక్యాలు చదవలేకపోతే పదాలను, పదాలు కూడా చదవలేకపోతే అక్షరాలు చదివించాలి.

అక్షరాలు మాత్రమే చదవగలిగితే L1, పదాల వరకు చదవగలిగితే L2, వాక్యాల వరకు చదవగలిగితే L 3,

కథ మొత్తం చదవగలిగితే L 4 స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించి ఫార్మాట్ లో నమోదు చేయాలి.

9వ తరగతికి బోధించే టీచర్లందరూ పరీక్ష నిర్వహణలో పాల్గొనాలి  

ఒక పాఠశాలలో 60మంది బాలలు 6 మంది టీచర్లు ఉన్నారు అనుకుందాం. ప్రతి టీచరు 10 మంది పిల్లలకు బేస్ లైన్ టెస్ట్ని నిర్వహించాలి.

 ఇందుకోసం ప్రధానోపాధ్యాయుడు ప్రతి టీచరుకు తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలు ఒక్కొక్కటి చొప్పున సెట్-1, సెట్-2 ప్రశ్న పత్రాలు ఇవ్వాలి.

కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించాలి.

ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఒక రోజు సగం మందికి రెండోరోజు సగం మందికి పరీక్ష నిర్వహించాలి.

పరీక్ష పూర్తయిన తర్వాత ప్రధానోపాధ్యాయుడు నిర్ధారిత ప్రోఫార్మ లో పిల్లల స్థాయిని నమోదు చేసి CRP కి అందచేయాలి.

CRP వివరాలను ఆన్ లైన్ లో పొందుపరచాలి.

Class wise Student wise Data Captured format

School Report

Baseline Assessment English testing tools

Telugu Testing tools

crp  పిల్లల స్థాయి వివరాలని ఆన్లైన్ లో నింపాలి


విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షల కుదింపు


విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షల కుదింపు పరీక్షల సంఖ్యను కూడా పాఠశాల విద్యా శాఖ కుదించింది నెలవారీగా పని దినాలు, పాఠశాల, ఇంటి పని దినాల విభజన ఇలా


నెల,  మొత్తం పని దినాలు, పాఠశాల పని దినాలు, ఇంటివద్ద పని దినాలు

నవంబర్‌    29      25     4

డిసెంబర్‌    31      25     6

జనవరి      31      23     8

ఫిబ్రవరి      28      24     4

మార్చి        31      25     6

ఏప్రిల్‌         30      21     9

మొత్తం   180     143   37


విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ విద్యా సంవత్సరంలో పరీక్షల సంఖ్యను కూడా పాఠశాల విద్యా శాఖ కుదించింది

ఏటా నిర్వహించే నాలుగు ఫార్మేటివ్‌ పరీక్షలను రెండుకు, 2 సమ్మేటివ్‌ పరీక్షలను ఒకటికి కుదించారు. బేస్‌లైన్‌ పరీక్షలను నవంబర్‌ మొదటి వారంలో, ప్రాజెక్టు ఆధారిత పరీక్షలను నవంబర్‌ చివరి వారంలో, ఫార్మెటివ్‌-1 పరీక్షలను డిసెంబర్‌ చివరి వారంలో, ఫార్మేటివ్‌-2 పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో, సమ్మేటివ్‌ పరీక్షలను ఏప్రిల్‌ చివరి వారంలో నిర్వహిస్తారు.


Class wise Student wise Data Captured format

School Report

Baseline Assessment English testing tools

Telugu Testing tools

Assessment Guidlines


రేపు (04-11-2020) 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించాల్సిన ప్రారంభ పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రాలు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ప్రారంభ పరీక్ష నిర్వహణ సూ

0 వ్యాఖ్యలు:

Post a Comment